Sale
Kalpatharuvu
Kasturi Vijayam
ISBN13:
9788197447570
$15.99
$15.61
మహిళా సాధికారత ఒక చర్చా అంశం మాత్రమే కాకుండా, అది జీవన విధానంగా మారాలి. మహిళలు తమ శక్తిని గుర్తించి, అవాంతరాలను అధిగమించి, గౌరవంగా, సమర్థంగా ముందుకు సాగాలి. మారుతున్న సమాజం గురించి ఎంత మాట్లాడుకున్నా, అది నిజంగా మహిళా సాధికారతకు ఎంత మేరకు సహకరిస్తుందో విశ్లేషించాలి. మార్పు కేవలం నిబంధనల పరిమితిలో కాకుండా, మన సంస్కృతిలో, ఆలోచనల్లో, నడవడికలో ప్రతిఫలించాలి. సామాజిక మార్పు ఎలా సాధ్యమో కల్పతరువు ఓ మార్గదర్శిగా, ఓ కథగా చక్కగా చెప్పబడింది. మహిళ గానుగ ఎద్దు లాగా కష్టాలు మోస్తూ జీవించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, గర్వంగా కాకుండా, గౌరవంగా, నిబద్ధతతో, హుందాగా జీవించాలి. ఈ నవల యొక్క కధనం కుతూహలంగా ఆత్మగౌరవంతో, మిక్కిలి ఆత్మవిశ్వాసం గా మాట్లాడుతుంది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం సాధికారతకు కీలకం. ఉద్యోగం, వ్యాపారం, కళలు, ఇతర రంగాల్లో మహిళలు తమ స్థానం సుస్థిరం చేసుకోవాలి. ఆర్థిక స్వావలంబన ఎంత అవసరమో ఈ రచయిత్రి శ్రీమతి సురేఖ పులి గారు చక్కగా చెప్పారు. స్త్రీ శక్తి గాలి, వెలుతురులా విస్తరించాలి. హక్కుల కోసం ఎదురు చూసే స్థాయిని దాటి, అవకాశాలను స్వయంగా సృష్టించుకోవాలి. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ హక్క
- | Author: Surekha Puli
- | Publisher: Kasturi Vijayam
- | Publication Date: Feb 14, 2025
- | Number of Pages: 00086 pages
- | Binding: Paperback or Softback
- | ISBN-10: 8197447578
- | ISBN-13: 9788197447570
- Author:
- Surekha Puli
- Publisher:
- Kasturi Vijayam
- Publication Date:
- Feb 14, 2025
- Number of pages:
- 00086 pages
- Binding:
- Paperback or Softback
- ISBN-10:
- 8197447578
- ISBN-13:
- 9788197447570